తిరుపతి లడ్డు అపచారంపై దర్యాప్తు చేపట్టాలి

78பார்த்தது
తిరుపతి లడ్డు అపచారంపై దర్యాప్తు చేపట్టాలి
గత ప్రభుత్వ హయాంలోతిరుపతి లడ్డుతయారీలో కల్తీ కొవ్వు పదార్థాల వాడకంఅంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా జోనల్ ఇన్చార్జి రమేష్ వర్మ డిమాండ్ చేశారు. డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ తిరుపతి లడ్డుప్రసాదం తయారీలో నెయ్యికి బదులు కల్తీ కొవ్వు పదార్థాలతో తయారు చేయడం అపచారమన్నారు. తిరుపతిలో అపచారం చోటు చేసుకోవడం బాధాకరమన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி