AP: విశాఖ సాగర్‌మాల కన్వెన్షన్‌లో ‘రోజ్‌గార్ మేళా’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘రోజ్‌గార్ మేళా’లో భాగం దేశవ్యాప్తంగా 71 వేల మంది యువకులకు ప్రధాని మోడీ నియామక పత్రాలను అందజేశారు. అన్ని రంగాల్లో ఏపీ టాప్‌లో ఉండాలని పిలుపునిచ్చారు. చిత్తశుద్ధితో పని చేసిన ప్రతి ఒక్కరూ దేశ సేవ చేసినట్లేనని ఆయన తెలిపారు.