కాకినాడ: సుఖశాంతులు నెలకొల్పాలన్నదే బ్రహ్మకుమారీల లక్ష్యం

79பார்த்தது
కాకినాడ: సుఖశాంతులు నెలకొల్పాలన్నదే బ్రహ్మకుమారీల లక్ష్యం
శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మనస్సుకు కూడా అంతే అవసరమని బ్రహ్మ కుమారి రమాదేవి పేర్కొన్నారు. కార్తీక మాసం పర్వదినం పురస్కరించుకుని మంగళవారం కాకినాడ రాజాజీ వీధిలో ఉన్న బ్రహ్మకుమారి భవనంలో మీడియా మిత్రులతో ఆధ్యాత్మిక, ఆత్మీయ సమావేశంను ఆమె నిర్వహించారు ఈ సందర్బంగా రమాదేవి మాట్లాడుతూ భారత దేశం ఒక ఆధ్యాత్మిక శక్తని కొనియాడారు. నైతిక విలువలను పెంపొందించి అందరి జీవితాలలో సుఖశాంతులు కలుగుతాయన్నారు.

தொடர்புடைய செய்தி