వేముల: యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు

82பார்த்தது
వేముల: యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు
శనగలో నూతన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని వేముల మండల వ్యవసాయ అధికారి చెన్నారెడ్డి పేర్కొన్నారు. గురువారం వేముల మండలం జూటూరు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రైతులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో చెన్నారెడ్డి మాట్లాడుతూ శనగ పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టితే అధిక దిగుబడులు పొందవచ్చునన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி