పదిరూపాయల నాణేలు చెల్లుబాటు కావంటు వదంతులు సృష్టించవద్దని అందరు వాటిని ఉపయోగించి లావాదేవీలు జరుపవచ్చని దువ్వూరు
ఆంద్రప్రగతి గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ సింగం రమణ తెలిపారు. మంగళవారం బ్యాంక్ ఆవరణంలో ప్రజల్లో, వ్యాపారులలో రూ. 10 నాణేలపై ఉన్న అపోహలను తొలగించి దువ్వూరు గ్రామంలో రూ. 10 నాణేలను గ్రామంలో వ్యాపారులకు ప్రజలకు బదలాయించారు.