మైదుకూరు మండలం నంద్యాలం పేట గ్రామ పంచాయతీ గంగవరంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి దళితులకు చెందిన రెండు గృహాలు కూలిపోయాయని అధికారులు పరిశీలించి ఆదుకోవాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏ వి రమణ కోరారు. దెబ్బతిన్న గృహాలలో నివాసంకు భయపడితారుపట్టల కింద జీవిస్తున్న దళితులను ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా ఆ గ్రామాన్ని పరిశీలించి ఆదుకునే ఆలోచన చేయకపోవడం చాలా దారుణమని ఏవి. రమణ అన్నారు.