యోగివేమన విశ్వవిద్యాలయం ఇన్చార్జి రిజిస్టర్ గా తప్పెట రామ ప్రసాద్ రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. నాన్ టీచింగ్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు మల్లం రాజశేఖర్ రెడ్డి ఉద్యోగులు రామ ప్రసాద్ రెడ్డిని కలిసి సత్కరించారు. తిరుమల లడ్డూలను, పట్టుబట్టలను రామ ప్రసాద్ రెడ్డికి సమర్పించారు. సిబ్బంది శివ, పరమేశ్వర్ రెడ్డి, రవి, ఆంజనేయులు, రమణారెడ్డి, కులయప్ప పాల్గొన్నారు.