ఏపీలో భారీ వర్షాలు (వీడియో)

85பார்த்தது
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వర్షం పడుతుంది. మండపేట, పి.గన్నవరం, కొత్తపేట, అమలాపురం, రాజోలు, రామచంద్రపురం నియోజకవర్గాల్లో వర్షం కురుస్తోంది. విజయవాడలో మోస్తరు వర్షం కురుస్తుంది. దీంతో అక్కడ సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.

தொடர்புடைய செய்தி