వినుకొండ నియోజకవర్గంలో 275 దరఖాస్తులు: సీఐ

85பார்த்தது
వినుకొండ నియోజకవర్గంలో 275 దరఖాస్తులు: సీఐ
వినుకొండ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మద్యం టెండర్లకు సంబంధించి గురువారం నాటికి 275 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ సీఐ దేవర శ్రీనివాసరావు తెలిపారు. వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో 127 దరఖాస్తులు, రూరల్ పరిధిలో 57, శావల్యాపురం మండల పరిధిలో 47 దరఖాస్తులు, నూజెండ్ల మండల పరిధిలో 44 దరఖాస్తులు అందాయన్నారు. ఈనెల 11వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు టెండర్ల దరఖాస్తు గడువును ప్రభుత్వం వారు పొడిగించినట్లు ఆయన తెలిపారు.

தொடர்புடைய செய்தி