తెనాలి: పార్కు సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి నాదెండ్ల

55பார்த்தது
తెనాలి: పార్కు సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి నాదెండ్ల
మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం చినరావూరు పార్కును సందర్శించారు. తెనాలి మున్సిపల్ మాజీ ఛైర్మన్ కొత్తమాసు తులసీదాసు జ్ఞాపకార్థం వారి కుమారుడు కొత్తమాసు కుమార్ రూ. 5లక్షల సొంత నిధులతో పార్కులో ఏర్పాటు చేసిన నూతన జిమ్ ను మనోహర్ ప్రారంభించారు. అనంతరం పార్కులో ఉన్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி