తెనాలి: అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు

68பார்த்தது
తెనాలి: అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు
అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. సోమవారం తెనాలిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుకను ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. గుంటూరు జిల్లా పరిధిలోని ఓపెన్ ఇసుక రీచ్ లను ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி