తుళ్ళూరు: మాజీ ఎంపీ నందిగం సురేశ్ పోలీస్ కస్టడీకి అనుమతి

75பார்த்தது
తుళ్ళూరు: మాజీ ఎంపీ నందిగం సురేశ్ పోలీస్ కస్టడీకి అనుమతి
తుళ్ళూరు మండలంలోని వెలగపూడిలో వృద్ధురాలి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపి నందిగం సురేశ్ ను తుళ్ళూరు పోలీసులు కస్టడీకి కోరారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులు కస్టడీకి అనుమతి ఇస్తూ మంగళగిరి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం, ఆదివారం నందిగం సురేశ్ ను తుళ్ళూరు పోలీసులు విచారించనున్నారు.

தொடர்புடைய செய்தி