రేపల్లె నియోజకవర్గంలో 60. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

83பார்த்தது
రేపల్లె నియోజకవర్గంలో గురువారం నుండి శుక్రవారం ఉదయం వరకు కురిసిన వర్షాలకు 60. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రేపల్లె మండలంలో 14. 6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు అవ్వగా నిజాంపట్నం మండలంలో 18. 4 మిల్లీమీటర్లు, నగరం మండలంలో 13. 2 మిల్లీమీటర్లు, చెరుకుపల్లి మండలంలో 14. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి.

தொடர்புடைய செய்தி