రేపల్లె నియోజకవర్గంలో 15. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

70பார்த்தது
రేపల్లె నియోజకవర్గంలో ఆదివారం నుండి సోమవారం ఉదయం వరకు15. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. రేపల్లె మండలంలో 4. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వగా నిజాంపట్నం మండలంలో 2. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. నగరం మండలంలో 4. 2 మిల్లీమీటర్లు, చెరుకుపల్లి మండలంలో 4. 2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది.

தொடர்புடைய செய்தி