రేపల్లె నియోజకవర్గంలో 67 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

59பார்த்தது
రేపల్లె నియోజకవర్గంలో గడచిన 24 గంటలలో 67 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నుండి బుధవారం వరకు కురిసిన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. చెరుకుపల్లి మండలం 4. 6 మిల్లీమీటర్లు, నిజాంపట్నం మండలంలో 19. 2 మిల్లీమీటర్లు, నగరం మండలంలో 15 మిల్లీమీటర్లు, రేపల్లె మండలంలో 28. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி