పెదకూరపాడు: జాబ్ మేళా ద్వారా ఉద్యోగాల కల్పన: ఎమ్మెల్యే

63பார்த்தது
రాబోయే రోజుల్లో పెదకూరపాడు నియోజకవర్గంలోని నిరుద్యోగులకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు కల్పించేలా కృషి చేస్తానని గురువారం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ ఆ పైన చదివిన వారు ఒక బయోడేటా ఫామ్ ను స్థానిక నాయకుల ద్వారా లేదా కార్యాలయంలో అందజేయాలని సూచించారు. క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி