పల్నాడు: కలెక్టరేట్ లో అంతర్జాతీయ బాలికల దినోత్సవం

83பார்த்தது
పల్నాడు: కలెక్టరేట్ లో అంతర్జాతీయ బాలికల దినోత్సవం
నరసరావుపేట కలెక్టరేట్ లో అంతర్జాతీయ బాలల దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిఆర్ఓ వినాయక హాజరై మాట్లాడుతూ.. బాలికలు అన్ని రంగాలలో రాణించి ఉన్నత శిఖరం అధిరోహించాలని సందేశమిచ్చారు. డిబేట్, వ్యాసరచన, పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్ ల వారు హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி