బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై వెంకట్

61பார்த்தது
బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై వెంకట్
అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేస్తే ప్రేలుడు పదార్ధాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంగళగిరి రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్ హెచ్చరించారు. ఆదివారం మంగళగిరిలో ఎస్సై మాట్లాడుతూ మంగళగిరి రూరల్ పరిధిలోని ఆయా గ్రామాలలో ఎలాంటి అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేసినా, భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా చర్యలు తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி