పార్టీ సిద్ధాంతాలు, విలువలు కాపాడాలి: పవన్ కళ్యాణ్

67பார்த்தது
పార్టీ సిద్ధాంతాలు, విలువలు కాపాడాలి: పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ సిద్ధాంతాలు, విలువలను కాపాడుతూ ప్రజలకు అంకిత భావంతో సేవలు అందించాలని జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో గురువారం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య ఇతర నాయకులు జనసేనలో చేరారు. వీరికి పవన్ కళ్యాణ్ పార్టీ కండువాలు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி