అత్యధికంగా దుగ్గిరాలలో 28. 8 మి. మీ వర్షపాతం

64பார்த்தது
అత్యధికంగా దుగ్గిరాలలో 28. 8 మి. మీ వర్షపాతం
గుంటూరు జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు సగటున 9. 1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 28. 8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా తుళ్లూరు 26. 2, పెదకాకాని 25. 6, ఫిరంగిపురం 22. 8, చేబ్రోలు 19, ప్రత్తిపాడు 9. 4, తాడికొండ 9. 2, కొల్లిపర 6. 4, తెనాలి 4. 8, మంగళగిరి 3. 4, పెదనందిపాడు 2. 4, వట్టిచెరుకూరు 2. 2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி