ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి నిజాయతికి మారుపేరు: టీడీపీ నేతలు

85பார்த்தது
ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనంపై కారంపూడి టీడీపీ నాయకులు స్పందించారు.
కారంపూడిలోని ఆర్ అండ్ బి బంగ్లాలో శనివారం టీడీపీ నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యేపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవని ఆయన నిజాయతికి మారుపేరని స్పష్టం చేశారు. ఎన్ఎస్పీ కెనాల్, మద్యం దుకాణాలు, గుట్కాలు, రేషన్ బియ్యం, ఎటువంటి అవినీతికి పాల్పడలేదని ఖండించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி