నిజ నిజాలు తెలుసుకుని వార్తలు రాయాలి: ఎమ్మెల్యే

50பார்த்தது
ఓ ప్రధాన పత్రిక తనపై నిరాధార ఆరోపణలు చేసిందని ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు శనివారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజాసంక్షేమానికి తాను పట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. అసత్య ఆరోపణల వెనుక ఉన్న వారిని వదిలి పెట్టమని, వారిపై అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி