సహాయక చర్యలపై ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి వివరణ

74பார்த்தது
విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్న మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి అక్కడ జరుగుతున్న సహాయక కార్యక్రమాలపై ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వివరించారు. అన్ని ప్రాంతాలలో సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నామని ప్రభుత్వం అందజేసే నిత్యవసర సరుకులు తోపాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థ లు అందజేసే సరుకులను ప్రజలకు అందజేస్తున్నామని వివరించారు.

தொடர்புடைய செய்தி