మాచర్ల: నాగార్జున సాగర్ డ్యామ్ 4 గేట్లు ఎత్తివేత

81பார்த்தது
ఎగువ ప్రాంతాల నుంచి బుధవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయానికి 76, 555 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా. 4 క్రస్ట్ గేట్లు ఎత్తి 76, 555 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుండగా. జలాశయం పూర్తిగా నిండిపోయింది. ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 312. 04 టీఎంసీలు ఉండగా. ప్రస్తుత నీటినిల్వ 312. 04 టీఎంసీలుగా ఉంది.

தொடர்புடைய செய்தி