ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే

85பார்த்தது
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే
మాచర్ల పట్టణంలోని ఒకటో వార్డులోని 76వ బూత్ లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను శుక్రవారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వార్డు ప్రజలకు వివరించారు. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారని 76వ బూత్ కన్వర్ ముసిని రమేష్ తెలియజేశారు.

தொடர்புடைய செய்தி