దాచేపల్లి: వైన్ షాపులు దక్కించుకున్న విజేతలు వీరే

71பார்த்தது
దాచేపల్లి: వైన్ షాపులు దక్కించుకున్న విజేతలు వీరే
దాచేపల్లి నగర పంచాయతీలో మద్యం షాపులను లాటరీ పద్ధతిలో గెలుచుకున్న వారు వివరాలను సోమవారం అధికారులు ప్రకటించారు. గెజిట్ నంబర్ 38కి 19 మంది దరఖాస్తు చేసుకోగా. టోకెన్ నంబర్ 10 ఎస్. శ్రీను దక్కించుకున్నాడు. గెజిట్ నంబర్ 39కి 21 మంది దరఖాస్తు చేసుకోగా. టోకెన్ నంబర్ 21 ప్రదీప్ రెడ్డి దక్కించుకున్నాడు. గెజిట్ నంబర్ 40కి 19 మంది దరఖాస్తు చేసుకోగా.. టోకెన్ నంబర్ 2 తోట వెంకట రామయ్య దక్కించుకున్నాడు.

தொடர்புடைய செய்தி