గుంటూరులో గుర్తు తెలియని వ్యక్తులు హల్ చల్

80பார்த்தது
గుంటూరు చుట్టుగుంట వై జంక్షన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి హల్ చల్ చేశారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నలుగురు వ్యక్తులు గంజాయి తాగి ఓ వ్యక్తి వద్ద సెల్ ఫోన్ లాక్కొని దాడి చేసారని, ట్రాఫిక్ హోంగార్డ్ అడ్డుకోగా అతనిపై కూడా దాడి చేశారని తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி