ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బాజ్జీరావ్ బదిలీ

75பார்த்தது
ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బాజ్జీరావ్ బదిలీ
ఎక్సైజ్ శాఖ గుంటూరు డిప్యూటీ కమిషనర్ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో గుంటూరు రేంజ్ డిప్యూటీ కమిషనర్ బాజ్జీరావును విజయనగరం జోన్ డిప్యూటీ కమిషనర్ గా నియమించారు. తమకు కేటాయించిన ప్రాంతంలో వెంటనే రిపోర్ట్ చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி