ఎనిమిది మంది ఎస్సైల బదిలీ

70பார்த்தது
ఎనిమిది మంది ఎస్సైల బదిలీ
గుంటూరు జిల్లాలో ఎనిమిది మంది సబ్ ఇన్స్పెక్టర్ల (ఎస్సై)ను బదిలీ చేస్తూ ఎస్పీ సతీష్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా ఎస్సైలను తమకు కేటాయించిన ప్రాంతంలో వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశించారు

தொடர்புடைய செய்தி