రోడ్లు, అంతర్గత మార్గాలకు కొత్త రూపు: ప్రత్తిపాటి

51பார்த்தது
రోడ్లు, అంతర్గత మార్గాలకు కొత్త రూపు: ప్రత్తిపాటి
పట్టణాలు, గ్రామాల్ని కలిపి రోడ్ల నుంచి గ్రామాల్లో అంతర్గత మార్గాల వరకు అన్నింటికీ కూటమి ప్రభుత్వం కొత్తరూపు ఇవ్వబోతుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం యడ్లపాడు మండలం బోయపాలెం-సంగంగోపాలపురం ఆర్అండ్్బ రోడ్డు నుంచి అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాల వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ. త్వరలోనే గురుకుల పాఠశాల స్థాయి ప్లస్ టూకి పెరగనుందన్నారు.

தொடர்புடைய செய்தி