చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఎం. రాధా కృష్ణ

61பார்த்தது
చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఎం. రాధా కృష్ణ
చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త గా ఎం. రాధాకృష్ణను నియమించారు. ఆదివారం పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి 50 నియోజకవర్గాలకు సమన్వయ కర్తలను నియమించారు. ఈ నియామకాలలో భాగంగా పల్నాడు జిల్లా లోని చిలకలూరిపేట సమన్వయకర్త గా 2019, 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట శాసనసభా నియోజకవర్గం నుండి పోటీ చేసిన రాధాకృష్ణను నియమించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி