చిలకలూరిపేట: సీఎం సహాయనిధి చెక్కు అందజేత

71பார்த்தது
చిలకలూరిపేట: సీఎం సహాయనిధి చెక్కు అందజేత
తలసేమియాతో బాధపడుతున్న చిన్నారికి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు రూ. 10 లక్షల సాయం అందించారు. చిలకలూరిపేటకు చెందిన రవిబాబు, రోజారాణి దంపతుల కుమార్తె విజయకుమారి తలసేమియా వ్యాధితో బాధపడుతుండగా ఈ విషయాన్ని స్థానిక నాయకులు ప్రత్తిపాటి దృష్టికి తీసుకెళ్లారు. గురువారం ఆయన వెంటనే స్పందించిన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య ఖర్చులకు రూ. 10 లక్షలు మంజూరు చేయించి కుటుంబానికి అందజేశారు.

தொடர்புடைய செய்தி