మేదరమెట్ల: 5లక్షల సీ.ఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన సింగంనేని. వాసు

58பார்த்தது
మేదరమెట్ల: 5లక్షల సీ.ఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన సింగంనేని. వాసు
కొరిశపాడు మండలం, మేదరమెట్ల గ్రామానికి చెందిన చీకటిమర్ల. ప్రభావతి క్యాన్సర్ బారిన పడింది. విషయం తెలుసుకున్న మేదరమెట్ల టిడిపి సీనియర్ నాయకులు, సింగంనేని. వాసు వెంటనే స్పందించి, రాష్ట్ర మంత్రి గొట్టిపాటి. రవికుమార్ సహకారంతో, సీ. ఎం రిలీఫ్ ఫండ్ నుంచి, రూ. 5 లక్షల ను, శుక్రవారం నాడు మేదరమెట్ల సింగంనేని కాంప్లెక్స్ లోని, టిడిపి కార్యాలయంలో బాధితురాలి భర్త రామకృష్ణ కు అందజేశారు.

தொடர்புடைய செய்தி