అద్దంకి: బలరామకృష్ణ పురం వద్ద కొండచిలువ హల్చల్..

82பார்த்தது
అద్దంకి మండలం బలరామకృష్ణ పురం రహదారి వద్ద బుధవారం రాత్రి కొండచిలువ హల్చల్ చేసింది. సుమారు పది నిమిషాల పాటు రోడ్డుపైనే ఉండటంతో వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఒక వ్యక్తి కొండచిలువను పట్టుకొని పక్కనే ఉన్న సురక్షిత ప్రాంతంలోకి వదిలిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో కొండచిలువలు ఏం మార్గం నుండి వస్తున్నాయి అనేది తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி