అద్దంకి విద్యుత్ శాఖ కార్యాలయంలో దామోదర్ మంగళవారం విద్యుత్ శాఖ ఏ. డిగా బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీ కింద ఒంగోలు ఏ. డిగా పనిచేస్తున్న ఆయన, అద్దంకి బదిలీపై వచ్చినారు. అద్దంకి విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ సమస్యలపై ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు.