సినీ పరిశ్రమపై కేబినెట్ సమావేశంలో చర్చించాలి: దిలీప్ రాజా

85பார்த்தது
సినీ పరిశ్రమపై కేబినెట్ సమావేశంలో చర్చించాలి: దిలీప్ రాజా
రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చించాలని ఏపీ మా వ్యవస్థాపక అధ్యక్షుడు థిలీప్ రాజా కోరారు. మా ఏపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చలనచిత్ర అభివృద్ధి సంస్థను సమాచార శాఖ నుంచి విడదీసి సాంస్కృతిక శాఖలో విలీనం చేయాలన్నారు. సినిమా షూటింగ్ లకు లొకేషన్లు టూరిజం శాఖ పరిధిలోనే ఉన్నందున అనుమతుల కోసం కాలయాపన జరగదని, నంది అవార్డులను ప్రకటించి అందజేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி