పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

64பார்த்தது
కాకుమాను మండలంలో సోమవారం కాకుమాను, అప్పాపురం గ్రామాలలోని వరద ముంపుకు గురైన పంట పొలాలను శాస్త్రవేత్తలు యం. నగేష్ ,ఎస్. ప్రతిభ వి. మనోజ్, ఏవో కిరణ్మయి పరిశీలించారు. వరి పంట పొలంలో నీటిని తీసివేసి 30 కిలోల యూరియా+ 15 కిలోల ఎంఓపి అదనంగా వేసుకోవాలని రైతులకు సూచించారు. అలానే పొటాష్ తప్పనిసరిగా వేసుకోవాలని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని వారు సూచించారు.

தொடர்புடைய செய்தி