ఏఎన్యూ లో కశ్మీర్ యువ సమ్మేళనం

85பார்த்தது
ఏఎన్యూ లో కశ్మీర్ యువ సమ్మేళనం
ఏఎన్యూలో కశ్మీర్ యువ సమ్మేళనం సోమవారం ప్రారంభమైంది. ఇన్ఛార్జ్ వీసీ గంగాధర్ కార్యక్రమం ప్రారంభించి ప్రసంగించారు. దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న యువతను జాతీయ ఐక్యత, దేశ సమగ్రత, శాంతి ప్రతిపాదకులుగా వినియోగించేలా వీరిని తయారు చేయాలని సూచించారు. నెహ్రూ యువ కేంద్రం ఏపీ డైరెక్టర్ ప్రసాద్ దాస్ మాట్లాడుతూ కశ్మీర్ యువకులలో జాతీయ ఐక్యత, సమగ్రతను పెంచే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశామన్నారు.

தொடர்புடைய செய்தி