రాష్ట్రంలో ఒకరోజు ముందే పెన్షన్ల పండగ

60பார்த்தது
పెన్షన్ల పంపిణీ వ్యవస్థలో సీఎం చంద్రబాబు మరో నవశకానికి నాంది పలికారని టీడీపీ ఏలూరు జిల్లా తెలుగు మహిళా ప్రధానకార్యదర్శి సునీత అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం గణపవరంలో ఆమె మాట్లాడారు. సెప్టెంబర్ 1న ఆదివారం కావడంతో లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకూడదని, అధికారులకు ఆదివారం అదనపు విధులతో ఇబ్బంది పెట్టకూడదని ఒకరోజు ముందుగా పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం హర్షణీయమని అన్నారు.

தொடர்புடைய செய்தி