ఉండి: అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

70பார்த்தது
ఉండి: అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
పాలకోడేరు మండలం, వేండ్ర గ్రామంలో శనివారం "సర్వ శిక్షా అభయన్‌"మరియు"మన బడి – మన భవిష్యత్తు" పథకం నిధులతో శ్రీ భూపతిరాజు సుబ్బతాత రాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిధిగా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి, ప్రభుత్వ అధికారులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி