దువ్వ 1లో ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం

56பார்த்தது
దువ్వ 1లో ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం
తణుకు మండలం దువ్వ 1 గ్రామంలో సోమవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ కిషోర్ ఆధ్వర్యంలో.. వైద్య బృందం గ్రామంలో ఇళ్ల వద్దకే వెళ్లి పలువురికి వైద్య సహాయం అందచేశారు. కార్యక్రమంలో హెచ్ వి దుర్గ కుమారి, డిఈఓ సాయిరాం వెంకటేష్, ఎంఎల్ హెచ్ పి రూపవతి,ఎంపి హెచ్ ఏ వెంకటరావు, ఏఎన్ ఎం సూర్యకుమారి, పైలట్ ఆనంద్ ఆశ సిబ్బంది, అంగన్వాడీలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி