తాడేపల్లిగూడెం: తాజా మాంసాన్నే విక్రయించాలి

64பார்த்தது
తాడేపల్లిగూడెం: తాజా మాంసాన్నే విక్రయించాలి
పురపాలక సంఘ కార్యాలయంలో మటన్, చికెన్ షాపు యజమానులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిల్వ ఉన్న మాంసాన్ని విక్రయిస్తే వారి లైసెన్సులను రద్దు చేస్తామని తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు హెచ్చరించారు. దుకాణ యజమానులు తమ డి&ఓ ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలని, తాజా మాంసాన్ని విక్రయించాలన్నారు. షాపుల్లో క్లాత్ కవర్లను వినియోగించాలని సూచించారు. ఆర్వో రవి సుధాకర్, మేనేజర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி