పోలవరం: గిరిజనుల సమస్యలపై శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు

64பார்த்தது
పోలవరం: గిరిజనుల సమస్యలపై శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు
అసెంబ్లీ సమావేశాలలో శుక్రవారం పోలవరం నియోజకవర్గ సమస్యలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడం జరిగిందని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి గిరిజన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీ నిధులు అమలయ్యేలా చూస్తామన్నారు.

தொடர்புடைய செய்தி