డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం తలపెట్టిన కార్యక్రమాలలో భాగంగా మంగళవారం రాత్రి కొయ్యలగూడెం శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు" ఓం నమో నారాయణాయ మంత్రం పారాయణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అలాగే హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని సూచించారు.