పాలకొల్లు: కేంద్ర మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి

53பார்த்தது
పాలకొల్లు: కేంద్ర మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి
పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం పార్లమెంట్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణ రాజు ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్రమంత్రి ఇంటికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను కలసి పరామర్శించారు. ముందుగా సూర్యనారాయణ రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி