డంపింగ్ యార్డ్ పరిష్కారానికి నిధులు మంజూరు

59பார்த்தது
డంపింగ్ యార్డ్ పరిష్కారానికి నిధులు మంజూరు
నరసాపురం పట్టణంలో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరానికి ప్రభుత్వం రూ. 1. 75కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఆర్డీవో ఎమ్. అచ్యుత్ అంబరీష్ తెలిపారు. ఈ సందర్భంగా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  డంపింగ్, కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయనున్న ప్రాంతంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని తెలిపారు.

தொடர்புடைய செய்தி