కైకలూరు: భూములు కోల్పోయిన వారి నుండి క్లెయిములు సేకరించండి

82பார்த்தது
కైకలూరు: భూములు కోల్పోయిన వారి నుండి క్లెయిములు సేకరించండి
ఏలూరు జిల్లాలోని కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి మండలాల మీదుగా నిర్మిస్తున్న జాతీయ రహదారి 165 నిర్మాణ ప్రగతిపై జిల్లా జేసి పి. ధాత్రిరెడ్డి సంబంధిత అధికారులతో బుధవారం జెసి ఛాంబర్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. కైకలూరు, మండపల్లి, ముదినేపల్లి మండలాలలో భూసేకరణలో భూములు కోల్పోయి నష్టపరిహారం కోసం క్లెయిములు దాఖలు చెయ్యని రైతుల నుండి క్లెయిములు సేకరించాలని తహసీల్దార్లను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி