ఏలూరు: నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన వ్యక్తి సత్యనారాయణ

76பார்த்தது
భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ)ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో సిపిఐ సీనియర్ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ 6వ వర్ధంతి సభ ఏలూరు స్పూర్తి భవన్ నందు శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగ ప్రభాకర్ మాట్లాడారు. వంక సత్యనారాయణ చిన్ననాటి నుండి ఉద్యమాలకు ఆకర్షితుడై విద్యార్థి సంఘం నుండి నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడారని అన్నారు.

தொடர்புடைய செய்தி