ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ మాజీ ఏఎంసీ చైర్మన్ మేడవరపు అశోక్ బాగానే ఉన్నారని కామవరపుకోట జడ్పిటిసి కడిమి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. ఆసుపత్రిలో అనారోగ్య పాలన పడి చికిత్స పొందుతున్నారని ఈ నెలాఖరులోపు కోలుకుంటారని అన్నారు. కావున దయచేసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయవద్దని ఆయన కోరారు.