ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేయించుకోవాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మహంకాళి రామ్మోహన్ రావు ₹. 1, 00, 000 చెల్లించి లైఫ్ టైం టిడిపి సభ్యత్వ నమోదు కార్డు పొందారు. అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్ రావు ను అభినందించారు.